ఎత్తయిన పర్వతంపై కొత్తగా థ్రిల్లింగ్ రైడ్: వచ్చేవారం ప్రారంభం

- February 11, 2022 , by Maagulf
ఎత్తయిన పర్వతంపై కొత్తగా థ్రిల్లింగ్ రైడ్: వచ్చేవారం ప్రారంభం

యూఏఈ: రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ, యూఏఈలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం వద్ద థ్రిల్లింగ్ రైడ్‌ని ప్రారంభించింది. ఫిబ్రవరి 15 నుంచి ఇది అందుబాటులోకి వస్తుంది. గల్ఫ్ ప్రాంతంలో ఈ కోస్టర్ అతి పొడవైనది, మొట్టమొదటిది కూడా. హజార్ పర్వత సానువుల నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కిందికి రైడర్స్ వచ్చేలా దీన్ని తీర్చిదిద్దారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com