50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలు తిరిగి ప్రారంభం

- February 11, 2022 , by Maagulf
50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలు తిరిగి ప్రారంభం

మస్కట్: కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల పట్ల ఆంక్షలు విధించగా, నేటి నుంచి ఈ విషయమై కొంత ఊరట లభించింది. 50 శాతం సామర్థ్యంతో శుక్రవారం ప్రార్థనలకు అనుతిచ్చారు. ఈ మేరకు సుప్రీం కమిటీ జనవరి 21న కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ‘ది గుడ్ కంపానియన్’ పేరుతో శుక్రవారం ప్రార్థనల కార్యక్రమాన్ని నిర్వహించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com