ఇసా టౌన్లో ఏటీఎంని తగలబెట్టిన వ్యక్తి
- February 11, 2022
మనామా: సదరణ్ పోలీస్ వెల్లడించిన వివరాల ప్రకారం 35 ఏళ్ళ వ్యక్తి ఒకరు, ఇసా టౌన్‌లోని ఏటీఎంని తగలబెట్టాడు. అనుమానిత వ్యక్తికి బ్యాంక్ ఉద్యోగులకు మధ్య గొడవ కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సదన్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ ఘటనపై విచారణ చేపట్టారు పోలీసులు. నిందితుడ్ని అరెస్టు చేసి, తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







