ఖైదీ మృతిపై విచారణకు ఆదేశించిన ప్రిన్స్ సల్మాన్
- February 11, 2022
మనామా: పక్రౌన్ ప్రిన్స్ అలాగే ప్రైమ్ మినిస్టర్ అయిన ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా, పలు నేరాల్లో దోషిగా తేలిన వ్యక్తి జైలులో మృతి చెందడం పట్ల విచారణ చేయాల్సిందిగా మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాని ఆదేశించారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. సదరు ఖైదీ సాధారణ పరిస్థితుల్లోనే చనిపోయినట్లు ఇప్పటికే పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ధారించింది. గుండె పోటు కారణంగానే ఆ వ్యక్తి చనిపోయినట్లు ఫోరెన్సిక్ ఫిజీషియన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







