భారత్ కరోనా అప్డేట్
- February 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ రోజువారి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది.గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 34,113 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.91,930 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో గడిచిన 24 గంటల్లో 346 మంది మృతి చెందారు. కోవిడ్ రోజువారీ పాజిటివిటీ రేటు 3.19 శాతంగా నమోదైంది.దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,78,882కు చేరుకుంది. కోవిడ్ తో దేశవ్యాప్తంగా మృతి చెందిన వారి సంఖ్య 5,09,011గా ఉంది.వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 1,72,95,87,490కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!







