అంతరిక్ష శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ
- February 14, 2022
న్యూఢిల్లీ: PSLV C52 మిషన్ విజయవంతం అవ్వడంపై ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఉపగ్రహాలతో వ్యవసాయం, అటవీ ప్లాంటేషన్ , భూమిపై జరిగే మార్పులు, వరదలు వంటి విపత్తుల్లో నాణ్యమైన ఛాయా చిత్రాల ద్వారా సమాచారం అందించవచ్చని తెలిపారు.శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో నేడు నిర్వహించిన PSLV C52 ప్రయోగం విజయవంతం కావడం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







