సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు స్టాండర్డ్ క్లాసిఫికేషన్: మినిస్ట్రీ

- February 14, 2022 , by Maagulf
సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు స్టాండర్డ్ క్లాసిఫికేషన్: మినిస్ట్రీ

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు సోషల్ డెవలప్మెంట్, సివిల్ సర్వీస్ ఉద్యోగాలకు సౌదీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్‌ని ఆపాదిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఉద్యోగానికి అవసరమైన స్కిల్, బేసిక్ టాస్క్స్‌ వంటి వాటిని నిర్ధారిస్తారు. తద్వారా మరింత మెరుగైన పనితీరు కనిపిస్తుంది. ప్రస్తుత ఉద్యోగాల క్లాసిఫికేషన్స్‌కి సౌదీ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ అనుసంధానిస్తారు. లేబర్ మార్కెట్‌లో అకడమిక్ స్పెషాలిటీస్‌కి ఈ స్టాండర్డ్ విధానాన్ని అనుసంధానించడం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com