హెల్త్ ఇ-పాస్‌పోర్ట్ ప్రారంభించిన బహ్రెయిన్, సౌదీ
- February 16, 2022
సౌదీ అరేబియా అలాగే బహ్రెయిన్ సంయుక్తంగా హెల్త్ ఇ-పాస్‌పోర్టుని ఇరు దేశాల మధ్యా ప్రయాణం సజావుగా సాగేందుకు ప్రవేశపెట్టడం జరిగింది. సౌదీ క్యాబినెట్ సౌదీ అథారిటీ ఫర్ డేటా మరియు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అలాగే బహ్రెయిన్ ఇన్ఫర్మేషన్ మరియు ఇ-గవర్నమెంట్ అథారిటీ మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. దాంతో ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ యాక్టివేట్ అయ్యింది. కింగ్ ఫహాద్ కాజువేపై పౌరులు అలాగే నివాసితులు (సౌదీ అరేబియా అలాగే బహ్రెయిన్) ప్రయాణించేందుకు కోవిడ్ 19 హెల్త్ రిక్వైర్మెంట్స్ పరంగా సులభతరమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అధికారిక హెల్త్ డాక్యుమెంట్ తరహాలో దీన్ని ఆభివృద్ధి చేయనున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం