అకాబత్ బౌషర్ అల్ అమెరాత్ రోడ్డుపై ప్రమాదం: ఒకరి మృతి

- February 19, 2022 , by Maagulf
అకాబత్ బౌషర్ అల్ అమెరాత్ రోడ్డుపై ప్రమాదం: ఒకరి మృతి

మస్కట్: అకాబత్ బౌషర్ అల్ అమెరాత్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రక్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఈ మార్గంలో ట్రాఫిక్ మళ్ళింపుని అమలు చేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని వినియోగించాల్సిందిగా పోలీస్ అధికారులు సూచించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com