కువైటైజేషన్ ద్వారా ప్రభుత్వ విభాగంలో తగ్గిన వలసదారుల సంఖ్య
- February 19, 2022
కువైట్: కువైటైజేషన్ పాలసీ ద్వారా ప్రభుత్వ విభాగంలో కువైటీల సంఖ్య 76.6 శాతంనుంచి 78.3 శాతానికి పెరిగింది. ప్రైవేటు సెక్టార్లో ఈ పెరుగుదల 4.3 శాతం నుంచి 4.7 శాతానికి పెరిగింది 2021లో. గత ఏడాది కువైట్ నుంచి 146,949 మంది వలసదారులు స్వదేశాలకు వెళ్ళిపోయారు. స్థానిక లేబర్ మార్కెట్లో భారతీయులు అలాగే ఈజిప్టుకు చెందిన వారు ఎక్కువగా స్వదేశాలకు వెళ్ళిపోయారు కోవిడ్ పాండమిక్ కారణంగా. భారత వలసదారులు 16.1 శాతం మేర తగ్గారు. ఈజిప్టు వలసదారులు 9.8 శాతం మేర తగ్గారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!