వాటర్ సర్వీసెస్ రుసుములకు సంబంధించి కీలక ప్రకటన
- February 19, 2022
మస్కట్: ఒమన్ వాటర్ మరియు వేస్ట్ వాటర్ సర్వీసెస్ కంపెనీ, వాటర్ సర్వీసెస్ కనెక్టింగ్ విషయమై సంబంధిత రుసములపై స్పష్టతనిచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై వివరణ ఇచ్చింది. 2019 నుంచి రుసుములు నిర్ధారించబడ్డాయని సంస్థ పేర్కొంది. పబ్లిక్ వాటర్ అథారిటీ, నీటి వనరుల నిర్వహణ, పంపిణీకి సంబంధించి అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని రుసుములు నిర్ధారించబడ్డాయి. కొన్ని విభాగాలకు చెందినవారికి ఈ రుసుముల నుంచి వెసులుబాటు కల్పించారు. 70 నెలలపాటు నెలకు కేవలం 10 రియాల్స్ చొప్పున చెల్లించేలా నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!