కుక్క సాయంతో వలసదారుల్ని బెదిరిస్తున్న వ్యక్తి అరెస్ట్

- February 19, 2022 , by Maagulf
కుక్క సాయంతో వలసదారుల్ని బెదిరిస్తున్న వ్యక్తి అరెస్ట్

కువైట్: క్రిమినల్ సెక్యూరిటీ డిపార్టుమెంట్ ఓ వ్యక్తిని అరెస్టు చేయడం జరిగింది. ఓ కుక్క ద్వారా వలసదారుల్ని నిందితుడు భయపెడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ఆధారంగా ఈ అరెస్టు చోటు చేసుకుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com