నిర్లక్ష్య డ్రైవింగ్.. రెస్టారెంట్ డామేజ్
- February 20, 2022
కువైట్: ఓ వ్యక్తి నిర్లక్ష్య డ్రైవింగ్ తో జహ్రాలోని రెస్టారెంట్ ముందు భాగం డామేజ్ అయింది. జహ్రా శివారు ప్రాంతంలో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ కి ఒక ఆసియా వాసి వచ్చాడు. అయితే తన వాహనాన్ని డ్రైవర్ రెస్టారెంట్ ముందు ఆపే క్రమంలో రివర్స్ తీయాల్సిన చోట పొరబాటున ముందుకు పోనిచ్చాడు. దీంతో అది రెస్టారెంట్ ముందు భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ ముందు భాగం దెబ్బ తిన్నది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదం కారణంగా జరిగిన నష్టాన్ని డ్రైవర్ స్పాన్సర్ భరిస్తానని చెప్పడంతో విషయం సద్దుమణిగింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..