కో-ఆపరేటివ్ సొసైటీలలో సరుకులకు కొరత లేదు
- February 23, 2022
కువైట్:యూనియన్ ఆఫ్ కో-ఆపేటివ్ సొసైటీస్ హెడ్ డాక్టర్ సాద్ అల్ షాబో మాట్లాడుతూ, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా కో-ఆపరేటివ్ సొసైటీలకు సరుకుల కొరత ఏమీ వుండబోదని స్పష్టం చేశారు.తాజా పరిణామాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామనీ, ఉక్రేనియన్, రష్యన్ సరుకుల విక్రయాలు, సరఫరా వంటి అంశాలపై జాగ్రత్త వహిస్తున్నామని అన్నారు. ఒకవేళ సరుకుల రవాణాకి ఇబ్బందులు తలెత్తితే ప్రత్యామ్నాయాలపై ఆలోనల్ని అమలు చేస్తామని అన్నారు. ఫుడ్ స్టాక్, కన్స్యుమర్ గూడ్స్ వంటివాటి విషయంలో ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!