60 ఏళ్ళు పైబడిన వలసదారులకు పొడిగింపు లేదు
- February 23, 2022
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రెసిడెన్సీ ఎఫైర్స్ - మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, 60 ఏళ్ళు పైబడి, హై స్కూల్ సర్టిఫికెట్లు మాత్రమే వున్న వలసదారులకు వర్క్ పర్మిట్ కొనసాగింపు వుండదని స్పష్టం చేసింది. కొత్త సవరణ ప్రకారమే ఈ కేటగిరీకి చెందినవారు తమ రెసిడెన్సీని రెన్యువల్ చేయించుకోవాలి. వార్షిక రుసుము 250 దిర్హాములు అలాగే ఇన్స్యూరెన్స్ సౌకర్యం పొంది, రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుంది. గతంలో వలసదారులకు 30 నుంచి 90 రోజుల మధ్య రెన్యువల్ కోసం పొడిగింపులు ఇచ్చేవారు. ఈ కేటగిరీలో సుమారు 62,948 మంది ప్రైవేటు సెక్టార్లో పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు