ఇన్ఫిల్టేటర్స్‌ వాహన ప్రమాదం: ఒకరి మృతి

- March 31, 2016 , by Maagulf
ఇన్ఫిల్టేటర్స్‌ వాహన ప్రమాదం: ఒకరి మృతి

విలాయత్‌ సువైక్‌ నుంచి విలాత్‌ బురామి వెళుతున్న ఇన్‌ఫిల్టిటేర్స్‌ వాహనం ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఒక ఇన్‌ఫిల్టేటర్‌ మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ ఒమన్‌ నేషనల్‌ ఈ ఘటనలో అరెస్ట్‌ అయ్యాడు. యాక్సిడెంట్‌ సైట్‌ నుంచి పారిపోతుండగా పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి, ఆసుపత్రికి తరలించారు. ఒమన్‌కి చెందిన వ్యక్తితో ఓ వలసదారుడు ఇన్‌ఫిల్టేటర్స్‌ని తరలించేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నార్త్‌ అల్‌ బతినా నుంచి బురైమికి సముద్ర మార్గం ద్వారా ఈ ఇన్‌ఫిల్టేటర్స్‌ చేరుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com