ఉమ్రా హోస్ట్ వీసా రద్దు
- February 24, 2022
రియాద్: ఉమ్రా హోస్ట్ వీసాను రద్దు చేసినట్లు హజ్ అండ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి అప్డేట్ ఉంటే తమ అధికారిక ఛానెల్‌ల ద్వారా ప్రకటిస్తామని పేర్కొంది. అబ్షెర్ ప్లాట్‌ఫారమ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉమ్రా హోస్ట్ వీసాను జారీ చేయడం సాధ్యం కాదని ధృవీకరించింది. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఉంటే మంత్రిత్వ శాఖతో కమ్యూనికేట్ కావాలని ప్రజలను కోరింది. ఉమ్రా హోస్ట్ వీసా పొందిన సిటిజన్స్/రెసిడెంట్స్ సౌదీ అరేబియా బయటి నుండి వచ్చిన 3-5 మంది యాత్రికులకు ఆతిథ్యం ఇవ్వడానికి అనుమతిస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







