ఓ వ్యక్తి, ఐదు సంస్థలపై టెరరిస్టులకు ఆర్థిక సాయం చేస్తున్నారనే అభియోగాలు
- February 24, 2022
యూఏఈ: యూఏఈ క్యాబినెట్ నెంబర్ 13 ఆఫ్ 2022 రిజల్యూషన్ ద్వారా ఓ వ్యక్తి అలాగే ఐదు సంస్థల్ని స్థానిక టెరర్రిస్టుల జాబితాలో (తీవ్రవాదులకు, తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం చేస్తున్నవారు) చేర్చడం జరిగింది. అన్ని రెగ్యులేటరీ అథారిటీస్ వెంటనే తీవ్రవాదులకు, తీవ్రవాద సంస్థలకు ఆర్థిక సాయం అందిస్తున్న వ్యక్తులు, సంస్థలపై గురిపెట్టాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. అనుమానిత వ్యక్తులు, సంస్థలను గుర్తిస్తే, వెంటనే వారి ఖాతాల్ని రద్దు సస్పెండ్ చేస్తారు. అల్ అలామియా ఎక్స్ప్రెస్ కంపెనీ ఫర్ ఎక్స్ఛేంజ్ మరియు రెమిటెన్స్, అల్ హదా ఎక్స్ఛేంజ్ కంపెనీ, మావోజ్ అబ్దుల్లా దయీల్ ఫర్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్, వెస్సెల్ - త్రీ టైప్ బల్క్ క్యారియర్, పెరిడాత్ షిప్పింగ్ మరియు ట్రేడింగ్ సంస్థలు ఈ లిస్టులో చేర్చబడ్డాయి.
తాజా వార్తలు
- పుణే యూనివర్సిటీ, ఖతార్ క్యాంపస్ మొదటి బ్యాచ్ ప్రారంభం..!!
- పలు అంశాలపై చర్చించిన ఒమన్, బహ్రెయిన్..!!
- నవంబర్ 25 నుండి అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్..!!
- ఆధునిక సౌకర్యాలతో షువైక్ బీచ్ రెడీ..!!
- న్యూయార్క్ లో సౌదీ, భారత విదేశాంగ మంత్రులు భేటీ..!!
- కనువిందు..బుర్జ్ ఖలీఫాపై కోల్కతా ఫెస్టివల్ థీమ్..!!
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం