2016-17 విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను ఏపీ ఈఆర్సీ విడుదల
- March 31, 2016
2016-17 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీల టారిఫ్‌ను ఏపీ ఈఆర్సీ విడుదల చేసింది. గృహ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు పెంచని ఈఆర్సీ... గృహేతర వినియోగదారులకు 2 శాతం ఛార్జీలు పెంచింది. తొలుత విద్యుత్ ఛార్జీల పెంపును రూ.783 కోట్లకు ప్రతిపాదించినా... కేవలం రూ.216 కోట్లకే పరిమితం చేసినట్లు ఈఆర్సీ ఛైర్మన్ భవానీప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







