ఉభయ రాష్ట్రాలు పెను ప్రమాదంలో ; కేసీఆర్
- March 31, 2016
ఉభయ రాష్ట్రాలు పెను ప్రమాదంలో ఉన్నాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. గురువారం శాసనసభలో సాగునీటి రంగంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్రమాదంలో ఉన్నాయని, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలు 450 మేరకు కృష్ణా, గోదావరి నదుల మీద బ్యారేజీలు నిర్మించారని తెలిపారు. వాటిపై భారీ భారీ లిఫ్ట్ లు ఏర్పాటు చేశారని చెప్పారు. 35 సంవత్సరాల చరిత్రలో ఒక్క నీరు లేకపోవడం వల్ల సింగూర్ ఎండిపోయిందని, పై నుండి ఒక చుక్క నీరు కూడా శ్రీరాంసాగర్ కు రాలేదన్నారు. నీళ్లు రావాలంటే ఏం చేయాలి ? అనే దానిపై ప్రభుత్వం సుదీర్ఘంగా సమీక్ష జరిపిందని తెలిపారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం అడ్డుకుంటున్నాయని, లేనిపోని విషయాలు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







