NMDCలో ఉద్యోగాలు..
- February 25, 2022
హైదరాబాద్‌లోని NMDC సంస్థ ఇటీవల జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు.ముఖ్య వివరాలు..
- విభాగం పేరు: NMDC Ltd o పోస్ట్‌లు: 94
- పోస్ట్‌ల పేరు: జూనియర్ ఆఫీసర్
- దరఖాస్తు విధానం: ఆన్లైన్ అధికారిక వెబ్సైట్: https://www.nmdc.co.in/అర్హతలు: డిప్లొమా/డిగ్రీ వయో పరిమితి: 18 నుండి 45 సంవత్సరాలు
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ దరఖాస్తు చేసే విధానం.. ముందుగా, అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసి, జాగ్రత్తగా చదవాలి ఆ తర్వాత, ఆన్లైన్లో దరఖాస్తు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి. ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలను నోటిఫికేషన్లో సూచించిన మేరకు అప్లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము చెల్లించాలి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించిన తరువాత అన్ని వివరాలు పొందుపరిచామో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చివరగా, తదుపరి అవసరాల కోసం పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ప్రింటవుట్ తీసుకొని జాగ్రత్త పరచుకోవాలి.
తాజా వార్తలు
- ట్రంప్ మరో సంచలన నిర్ణయం..
- రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి శిబిరం విజయవంతం..
- TGSRTC నూతన ఎండీగా వై.నాగిరెడ్డి
- బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్..
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!