ఐరన్ మేన్ 70.3 మస్కట్ ఛాంపియన్‌షిప్

- February 25, 2022 , by Maagulf
ఐరన్ మేన్ 70.3 మస్కట్ ఛాంపియన్‌షిప్

మస్కట్: 500 మందికి పైగా పోటీదారులతో అంతర్జాతీయ ఐరన్ మేన్ 70.3 మస్కట్ చాంపియన్‌షిప్ మస్కట్‌లో ప్రారంభమయ్యింది. ఈ పోటీల్లో స్విమ్మింగ్, సైక్లింగ్ మరియు రన్నింగ్ వంటి రేస్‌లు వుంటాయి. 50 దేశాల నుంచి 561 మంది పోటీదారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com