బ్రస్సెల్స్‌ నుంచి బయలుదేరి వాషింగ్టన్‌ చేరుకున్న మోడీ

- March 31, 2016 , by Maagulf
బ్రస్సెల్స్‌ నుంచి బయలుదేరి వాషింగ్టన్‌ చేరుకున్న మోడీ

భారత ప్రధాని నరేంద్ర మోడీ వాషింగ్టన్‌ చేరుకున్నారు. రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌ నుంచి బయలుదేరి వాషింగ్టన్‌ చేరుకున్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ అణుభద్రతపై జరగనున్న నాలుగో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com