రమదాన్ ఉమ్రా కోసం రిజర్వేషన్లు ప్రారంభం

- February 28, 2022 , by Maagulf
రమదాన్ ఉమ్రా కోసం రిజర్వేషన్లు ప్రారంభం

సౌదీ: తవక్కల్నా యాప్ లో రమదాన్ నెలలో ఉమ్రా స్లాట్ బుక్ చేసుకోవడానికి రిజర్వేషన్లు ప్రారంభమైంది. తవక్కల్నా అప్లికేషన్ " Manasik Gate " పేరుతో కొత్త ఆప్షన్ ను ప్రవేశపెట్టారు. పవిత్ర మాసంలో ఉమ్రా ఆచారాలను నిర్వహించాలనుకునే వారు ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సిటిజన్స్/రెసిడెంట్స్ తమకు అనుకూలమైన సమయాన్ని యాప్ లో బుక్ చేసుకోవచ్చు. పగలు, రాత్రి మొత్తం 12 సార్లు అవకాశం ఇయ్యగా.. మొత్తం ఆచారాన్ని నిర్వహించడానికి రెండు గంటల సమయాన్ని కేటాయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com