అత్యవసర వినియోగానికై వాల్నెవా కోవిడ్ వ్యాక్సిన్‌కి అనుమతి
- March 01, 2022
మనామా: ఫ్రాన్స్‌కి చెందిన వాల్నెవా వ్యాక్సిన్ వినియోగానికి బహ్రెయిన్ అనుమతులు మంజూరు చేసింది. కోవిడ్ 19 వైరస్‌పై అత్యవసర వినియోగం కింద అనుమతులు ఈ వ్యాక్సిన్‌కి మంజూరయ్యాయి. తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు మార్చి నెలాఖరుకి బహ్రెయిన్ చేరుకుంటాయి. గత డిసెంబరులో ఒక మిలియన్ వ్యాక్సిన్లకు సంబంధించి అడ్వాన్స్ కొనుగోళ్ళకు ఒప్పందం కుదురింది. ఇది రెండు డోసుల వ్యాక్సిన్. ఇన్ యాక్టివ్ వైరస్ ఇందులో వినియోగించబడుతుంది. ఈ తరహా వ్యాక్సిన్‌కి బహ్రెయిన్‌లో అనుమతించడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …