ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్: సగభాగం నిర్మాణం పూర్తి
- March 01, 2022_1646139623.jpg)
యూఏఈ: ప్రపంచంలోనే అత్యంత ఎతైన హోటల్ సీయెల్ నిర్మాణంలో సగ భాగం పూర్తయ్యింది. 365 మీటర్ల ఎతైన ఈ భవనం 2024 మొదటి అర్థ భాగంలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది నాలుగో క్వార్టర్ నాటికి నిర్మాణం పూర్తవుతుంది. 1,000కి పైగా అతిధి గదులు మరియు సూట్స్ అందుబాటులోకి వస్తాయి. లగ్జరీ సౌకర్యాలు ఈ హోటల్లో వుంటాయి.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!