వ్యాక్సిన్ పొందని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు వీలు లేదు

- March 03, 2022 , by Maagulf
వ్యాక్సిన్ పొందని విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు వీలు లేదు

సౌదీ అరేబియా: స్కూల్ యాజమాన్యాలకు విద్యార్థుల పరీక్షల విషయమై స్పష్టమైన ఆదేశాలు అందాయి. వ్యాక్సినేషన్ పొందని విద్యార్థుల్ని సెకెండ్ సెమిస్టర్ పరీక్షలు రాయనివ్వకూడదని ఆ ఆదేశాల్లో అథారిటీస్ పేర్కొన్నాయి. వ్యాక్సిన్ పొందని విద్యార్థుల్ని ‘గైర్హాజరు’ కేటగిరీలో వెయ్యాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. రిమోట్ విధానంలో ఏ విద్యార్థికీ పరీక్షలు నిర్వహించబడవు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com