యూఏఈ గోల్డెన్ వీసా: డిస్కౌంట్లు, ఇతర సౌకర్యాల్ని ప్రకటించిన అబుధాబి
- March 03, 2022
యూఏఈ: అబుధాబి రెసిడెంట్స్ ఆఫీస్, గోల్డెన్ వీసా కలిగినవారికి యూఏఈ రాజధానిలో ప్రత్యేక సౌకర్యాల్ని ప్రకటించింది. ఆటోమోటివ్, రియల్ ఎస్టేట్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ మరియు బ్యాంకింగ్ రంగాలతో ప్రత్యేకంగా ఒప్పందాలు కుదుర్చుకుని ఈ వెసులుబాట్లుకల్పిస్తారు.ఆయా రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వ్యక్తులకు ఎక్కువ కాలం అబుధాబి లో నివసించేందుకు వీలుగా గోల్డెన్ వీసా ప్రకటించారు. కార్లు సహా పలు ఉత్పత్తులు,సేవలపై ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి.హాస్పిటాలిటీ రంగంలోనూ డిస్కౌంట్లు లభిస్తాయి.గోల్డెన్ వీసాదారులు,ఈ ప్రత్యేక సౌకర్యాలతో అబుధాబిలో తమ వ్యాపారాల్ని, వ్యాపకాల్ని ఇంకా సమర్థవంతంగా నిర్వహిస్తూ, యూఏఈ అభివృద్ధిలో తమవంతు కీలక భూమిక పోషిస్తారని ఆశిస్తున్నట్లు అథారిటీస్ చెబుతున్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







