వ్యాక్సినేషన్ పొందకపోతే 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులకు, టీచర్లకు పీసీఆర్ టెస్ట్
- March 03, 2022
కువైట్: మార్చి 6 ఆదివారం నుంచి జరిగే రెండో సెమిస్టర్ పరీక్షలకు హాజరయ్యే టీచర్లు లేదా 16 ఏళ్ళు పైబడిన విద్యార్థులు వ్యాక్సినేషన్ పొందకపోతే, పీసీఆర్ టెస్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి. కోవిడ్ వైరస్ లేదని పీసీఆర్ టెస్ట్ ద్వారా నిరూపించుకోవడం తప్పనిసరి అని, పదహారేళ్ళు పైబడిన విద్యార్థులు అలాగే టీచర్లు ఈ విషయం గుర్తుంచుకోవాలని అధారిటీస్ పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







