ఐసిఎతో ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ విధానంలో లింక్ చేసిన దుబాయ్
- March 03, 2022
యూఏఈ: డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్, పపోర్టులు, కస్టమ్స్ మరియు ఫ్రీ జోన్ కార్పొరేషన్ అనుబంధంగా వండే ట్రఖీస్, ప్రభుత్వ సేవల్ని ఎలక్ట్రానిక్ లింకేజీ ద్వారా ఫెడరల్ అథారిటీ నుండి ప్రమోట్ చేయడంలో విజయం సాధించినట్లు వెల్లడించడం జరిగింది. ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ మరియు సిటిజన్‌షిప్ ద్వారా లింకేజీ చేయడంతో ఇది సాధ్యపడింది. డిపార్టుమెంట్ ఆఫ్ ప్లానింగ్ మరియు డెవలప్మెంట్ సీఈఓ ఇంజనీర్ అబ్దుల్లా బల్హౌల్ మాట్లాడుతూ, రెండు పార్టీల మధ్య పరస్పర సహకారం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కొత్త రెసిడెన్సీలను జారీ చేయడం, రెసిడెన్సీలను రెన్యువల్ చేయడం లేదా రద్దు చేయడం, ఎంట్రీ మరియు ఎగ్జిట్ పర్మిట్లను జారీ చేయడం ఈ విధానంలో చేస్తున్నారు. సమర్థవంతంగా డాటా ట్రాన్స్‌ఫర్ జరగడం వల్ల వివాదాలకు, తప్పులకు ఆస్కారం వుండదని చెప్పారాయన.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







