లింగ సమానత్వ లక్ష్యాలను సాధించిన బహ్రెయిన్
- March 04, 2022
బహ్రెయిన్: లింగ సమానత్వ లక్ష్యాలను బహ్రెయిన్ సాధించిందని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. 2018 నుండి 2022 వరకు ఈ విభాగంతో కింగ్ డమ్ 73% స్కోరు నమోదు చేసిందని వరల్డ్ బ్యాంక్ నివేదిక స్పష్టం చేసింది. మహిళల ఆర్థిక భాగస్వామ్యాన్ని, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి బహ్రెయిన్ తన నిబద్ధతను బలోపేతం చేస్తోందని వరల్డ్ బ్యాంక్ ప్రశంసలు కురిపించింది. బహ్రెయిన్ పే ఇండికేటర్లో 9.4 పాయింట్లు మెరుగుపడి 100కి 73శాతం స్కోర్ సాధించింది. ఇది కార్మిక మార్కెట్లో లింగ సమానత్వం పై బలమైన చట్టాల అమలును ప్రతిబింబిస్తుంది. అలాగే ఎంట్రప్రెన్యూర్షిప్ ఇండికేటర్లో బహ్రెయిన్ 100 పర్ఫెక్ట్ స్కోర్‌ను సైతం సాధించింది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







