ఎక్స్పో 2020 టిక్కెట్లు పంపిణీ చేస్తోన్న దుబాయ్ కస్టమ్స్
- March 04, 2022
దుబాయ్: దుబాయ్ కస్టమ్స్-కార్పొరేట్ కమ్యూనికేషన్ డిపార్టుమెంట్, ఎక్స్పో 2020 దుబాయ్ కోసం ఒక రోజు ఎంట్రీ లభించే 443 టిక్కెట్లను ఉచితంగా ప్రయాణీకులకు పంపిణీ చేయడం జరిగింది. ఎమిరేట్స్ ఎయిర్, సీ మరియు ల్యాండ్ పోర్టుల వద్ద వీటిని పంపిణీచేశారు. హట్టా బోర్డర్, దుబాయ్ ఎయిర్ పోర్టులు అలాగే రషీద్ పోర్టు వద్ద వీటి పంపకాల్ని చేపట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన, అతి పెద్దదైన ఈవెంట్‌కి మరింత వన్నె తెచ్చేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈవెంట్ చివరి రోజు వరకూ అదే ఉత్సాహాన్ని కొనసాగించేలా ఈ తరహా చర్యలు చేపడుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







