400 కంటే తక్కువగా నమోదైన కోవిడ్ 19 కేసులు
- March 04, 2022
రియాద్: కొత్తగా నమోదైన కోవిడ్ 19 కేసుల సంఖ్య 400 కంటే దిగువకు వచ్చింది.శుక్రవారం 363 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఒకరు కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.దేశంలో ఇప్పటిదాకా 746,836 మందికి కోవిడ్ సోకగా, మొత్తం మృతుల సంఖ్య 9,005.గడచిన 24 గంటల్లో 559 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం వున్న యాక్టివ్ కేసుల్లో క్రిటికల్ కేసుల సంఖ్య 461.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







