తొలిసారి రూ.50 లక్షల లోపు ఇల్లు కొంటే.అదనపు పన్ను ప్రయోజనం ..
- March 31, 2016
తొలిసారి ఇంటిని కొనుగోలు చేస్తున్న వారు శుక్రవారం నుంచి అదనపు పన్ను ప్రయోజనాలను పొందుతారు. అయితే కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ రూ.50 లక్షల లోపు, దానిపై తీసుకున్న రుణం రూ.35 లక్షల లోపు ఉండాలి. తాజా బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తొలిసారి ఇంటి కొనుగోలు చేసేవారు రుణ వడ్డీపై రూ.50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనాన్ని పొందే వెసులుబాటు కల్పించారు. ఈ ప్రతిపాదన ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నది. దీంతో తొలిసారి ఇంటిని కొనుగోలు చేసేవారు మొత్తంగా ఇంటి రుణ వడ్డీపై ఏడాదికి రూ.2.5 లక్షలు మినహాయింపు పొందొచ్చు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







