చమురు ధరల విషయమై బైడెన్‌ని లైట్ తీసుకున్న సౌదీ, యూఏఈ

- March 09, 2022 , by Maagulf
చమురు ధరల విషయమై బైడెన్‌ని లైట్ తీసుకున్న సౌదీ, యూఏఈ

యూఏఈ: సౌదీ అలాగే యూఏఈ నాయకత్వం, చమురు ధరల విషయమై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రతిపాదనల్ని లైట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, యూఏఈ షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్ కూడా బైడెన్‌తో మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కాగా, ఈ ఇరువురూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ మాట్లాడారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com