బహ్రెయిన్ లో ‘మనామా గోల్డ్’ ఫెస్టివల్
- March 10, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) రాజ్యంలో మొట్టమొదటిసారిగా మనామా సౌక్‌లో "మనమా గోల్డ్" ఫెస్టివల్ ను నిర్వహించనుంది. మార్చి 20 నుండి ఏప్రిల్ 20 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లను విక్రయించే దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. ఫెస్టివల్ సందర్భంగా BTEA.. ఎగ్జిబిషన్లు, సాంప్రదాయ దుస్తుల ప్రదర్శనలు, బంగారు పరిశ్రమ, బహ్రెయిన్ లోని వాణిజ్యంపై డాక్యుమెంటరీలు, పిల్లల కోసం స్పెషల్ ప్రోగ్రామ్స్, బహుమతులు అందించే ఈవెంట్లతోపాటు అనేక అనుబంధ ఈవెంట్‌లను నిర్వహిస్తుంది. మనామా డిజిటల్ మ్యూజియం "ది మనామా స్టోరీ" సహకారంతో అధికార యంత్రాంగం ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







