రమదాన్ 2022: 1 బిలియన్ మీల్స్ కార్యక్రమాన్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్

- March 10, 2022 , by Maagulf
రమదాన్ 2022: 1 బిలియన్ మీల్స్ కార్యక్రమాన్ని ప్రకటించిన షేక్ మొహమ్మద్

దుబాయ్: పవిత్ర రమదాన్ మాసంలో 1 బిలియన్ మీల్స్ అనే నినాదంతో అవసరమైనవారికి ఆహారం అందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ ప్రకటించారు.ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 800 మిలియన్ల మంది ఆకలితో ఇబ్బందులు పడుతున్నారనీ, మానవీయ కోణంలో వారిని ఆదుకోవాల్సిన అవసరం వుందని అన్నారు షేక్ మొహమ్మద్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com