యూఏఈలో క్రిప్టో కరెన్సీని లిక్విడేట్ చేయమని కోరుతున్న రష్యన్లు
- March 12, 2022
యూఏఈ: పెద్ద సంఖ్యలో రష్యన్లు వర్చువల్ మనీని సాధారణ మనీగా మార్చాలనే డిమాండ్లు చేస్తున్నారు. దాంతో, బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలు అత్యల్ప ధరలకు దిగిపోతున్నాయి. తమ సొమ్ముని క్రిప్టో కరెన్సీ నుంచి వివిధ దేశాలకు చెందిన కరెన్సీలోకి మార్చుకోవాలని రష్యన్లు కోరుకుంటుండడమే ఇందుకు కారణం. రష్యన్ రూబుల్స్ సహా, వివిధ దేశాలకు చెందిన కరెన్సీలోకి తమ నగదుని మార్చుకుంటున్నారు రష్యన్లు. ఇది సరైన పద్ధతి కాదన్న అభిప్రాయం ఈ రంగ నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







