నేటి నుంచి రమదాన్ పూర్తయ్యేవరకు అయిన్ దుబాయ్ మూసివేత
- March 14, 2022
దుబాయ్: అయిన్ దుబాయ్.. ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత ఎత్తయిన అబ్జర్వేషన్ వీల్ నేటి నుంచి.. అంటే మార్చి 14 నుంచి రమదాన్ ముగిసేవరకు మూసివేయబడుతుంది. ఈద్ అల్ ఫితర్ సెలవుల వీకెండ్ నాటికి దీన్ని తిరిగి అందుబాటులోకి తెస్తారు.ఈలోగా పలు నిర్వహణ పనులు చేపడతారు. బ్లూ వాటర్స్ ఐలాండ్ వద్ద ఈ అత్యద్భుతమైన వీల్, గత ఏడాది అక్టోబర్ 21న సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







