దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్

- March 14, 2022 , by Maagulf
దొంగతనం కేసులో ముగ్గురి అరెస్ట్

మస్కట్: ముగ్గురు వ్యక్తుల్ని దొంగతనం కేసులో అరెస్ట్ చేశారు. నిందితులు పోలీసుల తరహాలో వేషధారణ చేసుకున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది.మోటార్ సైకిల్ మీద వస్తున్న ఓ వ్యక్తిని నిందితులు ఆపి, తాము పోలీసులమని చెప్పి అతన్ని బెదిరించి నగదు లాక్కున్నట్లు పోలీసులు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com