ఒప్పందంపై సంతకాలు చేసిన కస్టమ్స్, BAS

- March 15, 2022 , by Maagulf
ఒప్పందంపై సంతకాలు చేసిన కస్టమ్స్, BAS

బహ్రెయిన్: కస్టమర్ సర్వీస్ ప్రమాణాలను మెరుగుపరిచే లక్ష్యంతో రూపొందించిన సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ (SLA)పై కస్టమ్స్ వ్యవహారాలు, బహ్రెయిన్ విమానాశ్రయ సేవలు (BAS) సంతకం చేశాయి. కస్టమ్స్ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్ బిన్ హమద్ అల్ ఖలీఫా, బిఎఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మహ్మద్ ఖలీల్ అహ్మద్ SLA ఒప్పందంపై సంతకం చేశారు. ఇంటీరియర్ కస్టమ్స్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, బహ్రెయిన్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ (BAS) మధ్య నిర్మాణాత్మక సహకారం కోసం ఈ అగ్రిమెంట్ దోహదం చేయనుందని ఇరువురు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com