రమదాన్ 2022: యూఏఈ ప్రైవేటు సెక్టార్ కోసం పని గంటల ప్రకటన
- March 15, 2022
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో పని గంటల్ని ప్రైవేటు విభాగానికి సంబంధించి ప్రకటించడం జరిగింది. ఈ మేరకు మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఓ ప్రకటన చేసింది. పవిత్ర రమదాన్ మాసంలో కార్మికుల పని సమయాన్ని రెండు గంటలు తగ్గించేలా యజమానులు చర్యలు తీసుకోవాలి. కోవిడ్ నేపథ్యంలో గతంలో పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా ఆంక్షలు విధించారు. అయితే, ఈసారి ఎలాంటి ఆంక్షలు లేకుండా అంగరంగ వైభవంగా పవిత్ర రమదాన్ మాసం కార్యక్రమాలు జరుగుతాయి. ఏప్రిల్ 2 నుంచి రమదాన్ మాసం ప్రారంభమయ్యే అవకాశముంది.
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!