వలసదారులకు సంబంధించి నియామక రుసుముపై డిస్కౌంట్

- March 16, 2022 , by Maagulf
వలసదారులకు సంబంధించి నియామక రుసుముపై డిస్కౌంట్

ఒమన్: వలసదారులకు సంబంధించి నియామక లైసెన్సుల ఫీజులపై డిస్కౌంట్ ఇస్తూ ఒమన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు సెక్టార్ సంస్థలపై ఆర్థిక భారం తగ్గించేలా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్ 19 పాండమిక్ నేపథ్యంలో ఆయా సంస్థలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. ఎక్కువ ఒమనైజేషన్ చేసిన సంస్థలకు అదనపు ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ లేబర్ పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com