3.2 శాతం పెరిగిన సౌదీ జీడీపీ

- March 19, 2022 , by Maagulf
3.2 శాతం పెరిగిన సౌదీ జీడీపీ

సౌదీ: సౌదీ అరేబియా జీడీపీ 2021లో పెరిగింది. 2021 సంవత్సరానికి సౌదీ అరేబియా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GDP) 3.2 శాతం పెరిగింది. ఆర్థిక వ్యవస్థ కోవిడ్-19 మహమ్మారి నుండి కోలుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. అలాగే చమురుయేతర కార్యకలాపాల వృద్ధి 6.1 శాతం, ప్రభుత్వ కార్యకలాపాలు 1.5 శాతం పెరిగాయి. చమురు కార్యకలాపాలు 0.2 శాతం పెరుగుదల నమోదు అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com