దుబాయ్ గురుద్వారాలో సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ..
- March 19, 2022
దుబాయ్: యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ.. శుక్రవారం దుబాయ్‌లోని గురుద్వారాను సందర్శించారు.ఆయన సతీమణి శివమాలతో కలిసి ప్రార్థనలు చేశారు. సీజేఐతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.ఈ సందర్భంగా గురుద్వారా చైర్మన్ సురేందర్ సింగ్ కాంధారి తన ఆనందాన్ని వ్యక్తపరిచారు.గురువారం అబుధాబిలో జరిగిన పలు అధికారిక కార్యక్రమాల్లో సీజేఐ పాల్గొన్నారు.అక్కడి ప్రవాస భారతీయులు ఆయనను ఘనంగా సత్కరించారు.ఆదివారం నాడు దుబాయ్ తెలుగు అసోసియేషన్ వారు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు.

తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







