నాల్గవ డోస్ కోసం మోడర్నా దరఖాస్తు

- March 20, 2022 , by Maagulf
నాల్గవ డోస్ కోసం మోడర్నా దరఖాస్తు

సౌదీ: సీనియర్ సిటిజన్స్ కు నాల్గవ షాట్‌ (బూస్టర్ డోస్‌)గా తమ కోవిడ్-19 వ్యాక్సిన్ ను అనుమతించాలని డ్రగ్ మేకర్ మోడెర్నా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌ను గురువారం కోరింది. రెగ్యులేటర్ సీనియర్లందరికీ బూస్టర్ షాట్‌ను ఆమోదించమని ఈ వారం ప్రారంభంలో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్ అభ్యర్థించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ ఆవిర్భావం తరువాత యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్‌లో విడుదల చేసిన డేటా ఆధారంగా అదనపు మోతాదు అవసరమని మోడెర్నా తన అభ్యర్థనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com