ఒమన్‌లో ఆమోదం పొందిన వ్యాక్సిన్ల తాజా జాబితా విడుదల
- March 23, 2022
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ (ఎంవోహెచ్), ఒమన్‌లో ఆమోదం పొందిన అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన కోవిడ్ 19 వ్యాక్సిన్లకు సంబంధించిన తాజా జాబితాను విడుదల చేయడం జరిగింది. ఆమోదం పొందిన రెండు డోసుల వ్యాక్సిన్ల వివరాలు ఇలా వున్నాయి. ఆస్ట్రాజెనకా (వాక్స్జెవిరా, కోవిషీల్డ్), ఫైజర్ బయో ఎన్ టెక్, మోడెర్నా (స్పుత్నిక్ లేదా తకెడా జపాన్), సినోఫామ్ (బీజింగ్( (కోవిలో), సినోవాక్ (కరొనా వాక్), భారత్ బయోటెక్ (కోవాగ్జిన్), కాన్ సినో బయో (కోన్విడిసియా), నోవావాక్స్ (నోవాక్సోవిడ్) (కోవావాక్స్), గమలెయా రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (స్పుత్నిక్ వి), సింగిల్ డోస్ వ్యాక్సిన్ల విషయానికొస్తే జాన్సన్ అండ్ జాన్సన్, (ఎడి 26 కోవో 2.ఎస్), స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్లు ఒమన్‌లో అనుమతులు పొందాయి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







