పవిత్ర మస్జీదులలో ‘ఇతికాఫ్’ పునఃప్రారంభం
- March 24, 2022
సౌదీ: రెండు సంవత్సరాల తర్వాత మక్కాలోని గ్రాండ్ మస్జీదులో‘ఇతికాఫ్’ పునఃప్రారంభం కానుంది. రాబోయే పవిత్ర రమదాన్ మాసంలో మక్కాలోని గ్రాండ్ మసీదు, మదీనాలోని ప్రవక్త మసీదులో ఆచార ఇతికాఫ్ పునఃప్రారంభించబడుతుందని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. దీనికి సంబంధించి కింగ్డమ్ త్వరలో తన అధికారిక వెబ్సైట్ ద్వారా అనుమతులను జారీ ప్రక్రియను ప్రారంభిస్తుంది. నిర్దిష్ట షరతులు, ప్రమాణాలకు అనుగుణంగా యాత్రికులకు అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







