మూడు నెలల ఎంట్రీ వీసా వ్యాపారాలకు మాత్రమే, కుటుంబానికి కాదు
- March 24, 2022
కువైట్: మూడు నెలల ఎంట్రీ వీసా కేవలం బిజినెస్ వీసాలకు సంబంధించినది మాత్రమేనని, కుటుంబాలకు సంబంధించినది కాదని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీయిర్ అధికారి ఒకరు స్పష్టతనిచ్చారు. మార్చి 20 నుంచి కొత్తగా మూడు నెలల ఎంట్రీ వీసాని ప్రవేశపెడుతున్నట్లు గత వారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో దీన్ని ఆరు నెలలకు పొడిగిస్తూ గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందనీ, సాధారణ స్థితికి దాన్ని తీసుకొస్తూ మూడు నెలలకే చెల్లుబాటయ్యేలా నిర్ణయం తీసుకోవడం జరిగిందని పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా డిపార్టుమెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ తవాహీద్ అల్ ఖాందారి స్పష్టతనిచ్చారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







