రెండు నెలల్లో గణనీయంగా పెరిగిన వలసదారుల జనాభా

- March 24, 2022 , by Maagulf
రెండు నెలల్లో గణనీయంగా పెరిగిన వలసదారుల జనాభా

ఒమన్: 2022 తొలి రెండు నెలల్లో సుమారుగా 60,000 మంది వలసదారులు ఒమన్ వచ్చినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు మొత్తంగా 57,870 మంది వలసదారులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఒమన్ జనాభా 5,527,446 నుండి 4,595,661కి చేరింది. కాగా, దేశంలో పనిచేస్తున్న వలస ఉద్యోగుల సంఖ్య 1.409 మిలియన్ల నుంచి 1.461 మిలియన్లకు చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com